Free Mock Tests Mock Test - 1 STARTPage 1 of 1 A, B లు వరుసగా రూ.6000 మరియు రూ.15000 లతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు.6 నెలల తర్వాత B లాభం రూ.35000 అయితే B వాటా ఎంత ? 15,000 రూ. 20,000 రూ. 18, 000 రూ. 16,000 రూ. 1/2 : 1/3 : 1/4 = ? 4 : 6 : 3 3 : 4 : 6 6 : 4 : 3 6 : 3 : 4 రెండు రాశుల నిష్పత్తి 3 : 5 అందులో మొదటి సంఖ్య 87. అయినా రెండవ సంఖ్య ఎంత ? 145 125 100 116 ఒక యంత్రం ప్రకటన వేల రూ.18000. దానిని 20% రుసుమిచ్చి అమ్మిన 4% నష్టం వచ్చింది. అయినా యంత్రం కొన్నవేల ఎంత ? 15000 14000 12000 16,000 ఒక వస్తువును రూ. 540కి అమ్మడం వల్ల 10% నష్టం కలదు దానిని ఇంతవరకు అమ్మితే 10% లాభం ఉంటుంది ? 550 660 440 770 A అనేవాడు 4000 రూ.లతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన 6 నెలల తర్వాత B అనేవాడు 5000 రూ. లతో వ్యాపారంలో పాల్గొన్నాడు సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 39000 రూ.అయితే A యొక్క వాటా ఎంత ? 21,000 రూ. 22000 రూ. 24000 రూ. 25000 రూ. X , Y లు 4 : 7 నిష్పత్తిలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం రూ.55,000 అయితే X వాటా ఎంత ? రూ. 20,000 రూ. 56,000 రూ. 44,000 రూ. 32,000 రూ.2500 అప్పుగా తీసుకొని 12 % వడ్డీ రేటు తో 73 రోజులకు అయ్యే బారు వడ్డీ ఎంత ? రూ. 40 రూ. 50 రూ. 60 రూ. 70 P, Q లు వరుసగా రూ.25,000, రూ. 35,000 లతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం రూ. 36,000 అయితే Q యొక్క వాటా ఎంత? 24,000 22,000 23,000 21,000 వనజ, సరిత మరియు నీరజలు ఒక ఇంటికి సున్నము వేయడానికి విడివిడిగా వరుస గా 6, 4, 8 రోజులు అవసరమవుతాయి. వీరు ముగ్గురు కలిసి ఆ ఇంటికి సున్నము పూసి వారికి వచ్చిన కులీ మొత్తం రూ. 2470 పంచుకొనగా నిరజ వాటా కులీ ఎంత ? 570 710 1140 280 సోమయ్య ఒక గుంతను తవ్వడానికి 8 రోజులు పడుతుంది. 6 రోజులు మాత్రమే గుంతను తవ్విన ఇంకను తవ్వవలసిన భాగం ఎంత ? 1/8 4/3 1/4 3/4 ఒక కొళాయి 1 నిమిషానికి 25 లీటర్ల నీటిని తోడును. వేరొక గొట్టము 1 నిమిషానికి 12 లీటర్ల నీటిని తొలగించును. ఈ రెండింటినీ ఒక తొట్టికి కనెక్ట్ చేయగా 1 నిమిషానికి ఆ తొట్టి లో ఎంత నీరు ఉండును ? 25 లీ. 37 లీ. 13 లీ. ఏమాత్రం నీరు ఉండదు. సుందరం ఒక చెట్టును 4 గంటలలో నరకగలరడు. నరేష్, సుందర్ కంటే 60 శాతం ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్న నరేష్ ఒక్కడే ఆ చెట్టును ఎంత కాలంలో నరక గలడు? 2 గంటలు 2 గంటల 30నిమిషాలు 2 గంటల 50 నిమిషాలు 1 గంట 20 నిమిషాలు A మరియు B పంపులు ఒక ట్యాంక్ ను వరుసగా 10 గంటలు మరియు 15గంటలలో నింపును. ఆ రెండు పంపులు కలసి ఆ ట్యాంక్ ను ఎంత కాలంలో నింపును? 6గంటలు 8గంటలు 5 గంటలు 12గంటలు తల్లి, కుమార్తెల వయసులో మొత్తం 56 సంవత్సరాలు. వారి వయసులో భేదం 24 సంవత్సరాలు అయినా తల్లి వయసు ఎంత ? 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు 16 సంవత్సరాలు 21 సంవత్సరాలు అనురాధ వయసు 32 సంవత్సరాలు. రాధా వయసు అనురాధ కంటే 25% తక్కువ అయినా రాధ వయసు ఎంత ? 40 సంవత్సరాలు 24 సంవత్సరాలు 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు 18, 10, 6, 4, 3 ................ 8 4 3.5 2.5 15, 20, 30 ............. 35 40 45 50 SHIP ను VKLS గా రాస్తే PENCIL ను ఏ విధంగా రాస్తారు? SHQFLO RIPGHO SHQFOL SHFQLO MALT ను NBMU గా రాస్తే ZEBRA ను ఏ విధంగా రాస్తారు? AFSCB YFCSB ACFSB AFCSB ABLE ను 23 - 24 - 8 - 1 గా రాస్తే DARK ను ఏ విధంగా రాస్తారు ? 25 - 22 - 13 - 6 26 - 23 - 14 - 7 26 - 23 - 13 - 7 25 - 24 - 12 - 6 బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది..? 1600 1604 1614 1616 బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి కర్మాగారాలు ఎక్కడ స్థాపించబడాయి..? కలకత్తా మరియు బాంబే మసులీపట్నం మరియు సూరత్ మద్రాస్ మరియు కలకత్తా సూరత్ మరియు మద్రాస్ 1739లో ఢిల్లీపై దాడి చేసినవారు ఎవరు..? టిపు సుల్తాన్ హైదర్ అలీ నాదిర్ షా ఔరంగజేబ్ 1746లో మద్రాస్ ముట్టడిలో ముఖ్యమైన సంఘటన ఏది..? బ్రిటిష్ బెంగాల్ పై ఆధిపత్యం కోల్పోయింది ఫ్రెంచ్ పై విజయాన్ని సాధించింది భారతదేశంలో రైల్వేల స్థాపన యూరోపియన్ దేశం నిర్మించిన తొలి కోట 1765లో మొఘల్ చక్రవర్తి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ హక్కులు ఇచ్చారు..? బెంగాల్లో విక్రయాల మోనోపాలి బెంగాల్లో ఆదాయ సేకరణ హక్కులు మద్రాస్‌పై నియంత్రణ భారతదేశంలో సైనిక అధికారాలు మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది..? టిపు సుల్తాన్ మరియు ఫ్రెంచ్ హైదర్ అలీ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ నాదిర్ షా మరియు బ్రిటిష్ మొఘల్లు మరియు ఫ్రెంచ్ 1843లో ఆంగ్లరాజ్యం ‘డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్’ను ఎందుకు ప్రవేశపెట్టింది..? బ్రిటీష్ వ్యాపార వృద్ధి విద్యా వ్యవస్థ అభివృద్ధి భారతీయ రాష్ట్రాలపై నియంత్రణ రైల్వేల అభివృద్ధి 1835లో అధికార భాషగా ఎంచుకున్నది ఏది..? ఇంగ్లీష్ హిందీ పర్షియన్ ఉర్దూ 1858లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు ముగింపు కలిగించిన ప్రధాన సంఘటన ఏది..? వెల్లూరు సిపాయిల తిరుగుబాటు ఢిల్లీ పతనం భారత సిపాయిల తిరుగుబాటు రైల్వేల స్థాపన 1751లో బ్రిటిష్ ఫ్రెంచ్‌పై ఆధిపత్యం సాధించిన యుద్ధం ఏది..? మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం కర్నాటిక్ యుద్ధం ప్లాసీ యుద్ధం మద్రాస్ ముట్టడి 1799లో శ్రీరంగపట్టణం యుద్ధంలో మరణించిన వ్యక్తి ఎవరు..? టిపు సుల్తాన్ హైదర్ అలీ నాదిర్ షా నవాబ్ సిరాజ్-ఉద్-దౌలా రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం మరియు ఢిల్లీ పతనం ఎప్పుడు జరిగింది..? 1767 1803 1818 1799 వెల్లూరు సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది..? 1806 1857 1812 1820 రీయూనియన్ మరియు మారిషస్‌కు భారతీయుల వలస ఎప్పుడు ప్రారంభమైంది..? 1843 1806 1835 1825 1853లో థానే మరియు బాంబే మధ్య జరిగిన ముఖ్యమైన సంఘటన ఏది..? మొదటి రైల్వే మార్గం ఏర్పాటు టెలిగ్రాఫ్ లైన్ల ఏర్పాటు ఆదాయ హక్కుల లభ్యత సిపాయిల తిరుగుబాటు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు ముగింపు సంకేతమైన సంఘటన ఏది..? డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ భారత సిపాయిల తిరుగుబాటు బ్రిటీష్ క్రౌన్ పాలన ప్రకటన ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఢిల్లీ పతనం 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో ఏ హక్కులు లభించాయి..? ఆదాయ సేకరణ హక్కులు మోనోపాలీ హక్కులు సైనిక నియంత్రణ విద్యా సంస్కరణలు 1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం ఏంటి..? టిపు సుల్తాన్ పతనం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగింపు ఇంగ్లీష్ అధికార భాషగా మార్చడం బెంగాల్ ఆక్రమణ A = 2, M = 26, Z = 52 అయితే BET = ? 72 64 54 44 భారతదేశంలో మొదటి యూరోపియన్ కోట ఎక్కడ నిర్మించబడింది..? మద్రాస్ కలకత్తా సూరత్ బాంబే అసెట్ రికవరీ ఇంటరాజెన్సీ నెట్వర్క్-ఆసియా పసిఫిక్ (ARIN-AP) స్టీరింగ్ కమిటీలో ఏ భారతీయ ఏజెన్సీ చేర్చబడింది? ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది..? పర్యాటక మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ MSME మంత్రిత్వ శాఖ 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF)కి ఏ రాష్ట్రం/UT హోస్ట్ చేయబడింది.? చెన్నై బెంగళూరు న్యూఢిల్లీ హైదరాబాద్ కాయకల్ప్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యాటక మంత్రిత్వ శాఖ TOM 48, DICK 27 అయినప్పుడు HARRY ఎంత ? 35 67 50 70 ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) 11వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? మసాట్సుగు అసకావా మసాటో కాండా హరోహికో కురోడా టకెహికో నకావా ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? నవంబర్ 7 నవంబర్ 8 నవంబర్ 9 నవంబర్ 10 విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024 థీమ్ ఏమిటి? సమగ్రతతో స్వీయ రిలయన్స్ అవినీతికి నో చెప్పండి; దేశానికి కట్టుబడి దేశం యొక్క శ్రేయస్సు కోసం సమగ్రత సంస్కృతి అభివృద్ధి చెందిన దేశానికి అవినీతి రహిత భారతదేశం CAT విలువ 24, DOG విలువ 26 అయినట్లయితే PIG విలువ ఎంత ఉంటుంది ? 25 29 34 32 Mock Test - 2 START Mock Test - 3 STARTPage 1 of 1 పిట్స్ ఇండియా చట్టం చేసిన సంవత్సరం ? 1784 1920 1816 1935 మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఎవరు ? డా. బి. ఆర్. అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ సి. రాజగోపాల చారి జస్టిస్ కోక సుబ్బారావు వన్య ప్రాణుల కోసం ప్రకృతి సహజ పరిస్థితులలో న్యాయబద్ధంగా ప్రత్యేకింపబడ్డ ప్రాంతాన్ని ఏమంటారు ? జీవమండలం రక్షిత ప్రదేశం జాతీయ పార్కు సాంఘిక అడవులు రక్షిత గృహమురక్షిత గృహము అతి తేలికైన వాయువు ఏది ? హీలియం హైడ్రోజన్ ఆక్సిజన్ నీటి ఆవిరి భారతదేశంలో ఏ రాష్ట్రము కథాకళి నృత్యానికి ప్రసిద్ధి ? కేరళ తమిళనాడు మణిపూర్ అస్సాం రక్తంలోనే ద్రవ రూపంలో ఉన్న భాగాన్ని ఏమని పిలుస్తారు ? లింఫ్ ప్లాస్మా నీరు సీరం SUPER ,= 79, SUPREME = 97 అయితే LABOUR = ? 79 89 49 69 అంబరీష్ వేమూరి ఎటువంటి దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో పని చేశారు..? యుఎస్ఏ మరియు యూకే రష్యా మరియు ఉక్రెయిన్ చైనా మరియు జపాన్ ఆస్ట్రేలియా మరియు కెనడా A, B అనువారు ఇద్దరు అన్నదమ్ములు. C,D అనువారు ఇద్దరూ అక్క చెల్లెలు. A యొక్క కొడుకు D కి సోదరుడు. B అనేవాడు C అనే వాడికి ఏ రకమైన బంధువు ? తండ్రి తమ్ముడు తాత మామ నీల తన కూతురు లీల కంటే ఇప్పుడు మూడు రేట్లు పెద్దది పది సంవత్సరాల క్రితం నీలా కంటే ఐదు రెట్లు పెద్దది ఇప్పుడు లీల వయసు ఎంత ? 30 సంవత్సరాల 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీ లేదా గనిలో చట్టం ప్రకారం పని చేయడానికి బాలలకు ఉండవలసిన కనీస వయసు ఎంత? 18 సంవత్సరాల 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఆగ్నేయ ఆసియాలో ఒకే ఒక్క భూపరివేష్టిత దేశము ? చైనా థాయిలాండ్ లాహౌస్ కంబోడియా 64009 యొక్క వర్గమూలం ఎంత ? 363 803 347 253 సంతోష్ ట్రోఫీ ఏ ఆటకు ఇస్తారు ? టెన్నిస్ క్రికెట్ ఫుట్‌బాల్ బ్యాడ్మింటన్ BRIC అనేది ఏ దేశాల సమూహాన్ని సూచిస్తుంది ? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా బ్రెజిల్, రష్యా, ఇండియా, కెనడా బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా నోబుల్ బహుమతిని ఏ సంవత్సరంలో మొట్టమొదట ఇచ్చారు ? 1901 1947 1935 1962 శిఖర్ ధావన్ ఆత్మకథ పేరు ఏమిటి..? మై జర్నీ ది రన్ మెషీన్ ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్ మై స్టోరి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-గవర్నెన్స్ విధానం ఏది..? ఈ-కౌన్సిల్ ఈ-సభ్యుల రిజిస్టర్ ఈ-కేబినెట్ సిస్టమ్ ఈ-రెవెన్యూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గత మూడు నెలల చర్యలపై సమీక్షించే ప్రత్యేక సమావేశాన్ని ఏమంటారు..? ఎగ్జిక్యూటివ్ మీటింగ్ స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ పాలసీ రివ్యూ మీటింగ్ బడ్జెట్ సమీక్ష ఆర్టిఫిషియల్ హ్యూమన్ డీఎన్ఏ ఎక్స్‌పరిమెంట్‌ని మొదలుపెట్టిన దేశం ఏది..? అమెరికా యునైటెడ్ కింగ్డమ్ (UK) జర్మనీ జపాన్ కృత్రిమ డీఎన్ఏ ప్రయోగానికి నిధులు అందించిన సంస్థ ఏది..? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బిల్లు అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ది వెల్కమ్ ట్రస్ట్ నేషనల్ జెనెటిక్స్ ల్యాబ్ ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) ఉప కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు..? శిఖర్ ధావన్ రఘవేంద్ర రావు అంబరీష్ వేమూరి నితిన్ గడ్కరీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి..? కొత్త జీవరాశులను కనిపెట్టడం డీఎన్ఏ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం వృద్ధాప్యాన్ని వేగంగా తెచ్చే ప్రయోగాలు క్లోనింగ్ విధానాల అభివృద్ధి కృత్రిమ డీఎన్ఏ ముఖ్య లక్ష్యం ఏమిటి..? మానవుల జెనెటిక్స్ని మార్చడం ఆయుర్దాయాన్ని పెంచడం జనాభా నియంత్రణ క్లోనింగ్ ప్రక్రియ అభివృద్ధి డాక్టర్ జూలియన్ సాలే ప్రకారం, కృత్రిమ డీఎన్ఏ ద్వారా ఎలాంటి ప్రయోజనం కలగవచ్చు..? వృద్ధాప్యం త్వరగా వస్తుంది. వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానవ చర్మం రంగు మారుతుంది. Ready to send Mock Test - 4 STARTPage 1 of 1 వరి పంట పండించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ? పశ్చిమబెంగాల్ అస్సాం ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రముఖ్యమైన రాష్ట్రం ఏది ? ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తమిళనాడు భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా పట్టును ఉత్పత్తి చేస్తుంది ? కర్ణాటక కేరళ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ కొబ్బరి పీచు పరిశ్రమ ప్రధానంగా కేంద్రకృతమైనది ? ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ప్రధాన ఖరీఫ్ పంట ఏది ? వేరుశనగ మిల్లెట్లు వరి గోధుమ 856973 సంఖ్యలో 6 సంఖ్య స్థాన విలువకు, ముఖ విలువకు తేడా ? 973 6973 5994 వీటిలో ఏది కాదు రాజేష్, కుమార్ ల ఇప్పటి వయసు 4 : 3. ఆరు సంవత్సరాల తర్వాత రాజేష్ వయసు 26 సంవత్సరాలు అవుతుంది. కుమార్ ప్రస్తుత వయసు ఎంత ? 12 15 20 25 రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 9 : 5 మరియు ఆ సంఖ్యల మొత్తం 224 ఆ సంఖ్య లేవి ? 100 మరియు 124 144 మరియు 80 150 మరియు 74 200 మరియు 24 సురేష్ ఆఫీసుకు 15 నిమిషాలు ఆలస్యంగా చేరను. ఆయన వచ్చిన 13 నిమిషాలకు వాళ్ళ యజమాని వచ్చును. యజమాని వచ్చినప్పుడు సమయం 10 గంటల 28 నిమిషాలైనా ఆఫీసు టైం ఎంత ? 10 : 30 నిమిషాలు 10 గంటలు 9 : 45 నిమిషాలు సాధ్యం కాదు కంప్యూటర్ సాఫ్ట్వేర్ కు ఉండేది ఏది ? కాపీ రైట్ డిజైన్ రిజిస్టర్ పెంటెంట్ వరకట్నం కేసులో అరెస్టు అయిన సినీ నటుడు ఎవరు ? భాగ్యలక్ష్మి వికాస్ వేణుమాధవ్ ఎవరు కాదు సామాజిక అభివృద్ధి పథకంలో ప్రారంభించిన సంవత్సరం ఏది ? 1951 1952 1950 1956 ప్రస్తుతం రాజ్యాంగం చే గుర్తించిన భాషల సంఖ్య ఎంత ? 2020 22 18 24 సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీ ఎక్కడుంది ? ఢిల్లీ హైదరాబాద్ కోల్ కత్తా పూణే పసుపు, నీలం, ఆకుపచ్చ కలిస్తే ఏ రంగు వస్తుంది ? పసుపు గోధుమ తెలుపు నలుపు 2025 జూన్‌లో SCO రక్షణ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది..? ఉజ్బెకిస్తాన్ భారత్ రష్యా చైనా SCO (షాంఘై సహకార సంస్థ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది..? షాంఘై తాష్కెంట్ బీజింగ్ మాస్కో SCO లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను సమన్వయం చేసే విభాగం ఏది..? CTBT SAARC Cell RATS ASTRA RATS కార్యనిర్వాహక కమిటీ కార్యాలయం ఎక్కడ ఉంది..? ఢిల్లీ తాష్కెంట్ మిన్స్క్ అష్గబాట్ 4 - పాయింట్ ఫార్ములాలో "ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం"కు ఏ మెకానిజాన్ని కొనసాగించాలని సూచించారు..? సైనిక చర్చలు ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థ అర్థిక సహాయ సమీక్ష సైనిక కమాండ్ కమిటీ SCO యొక్క ఇటీవల పూర్తి సభ్యదేశంగా చేరిన దేశం ఏది..? సౌదీ అరేబియా టర్కీ ఇరాన్ బెలారస్ RUPPs అంటే ఏమిటి..? గుర్తింపు పొందిన పార్టీల సమితి రాజకీయ పార్టీల జాబితా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను జాతీయ పార్టీలు ECI ఆదేశాల ప్రకారం, గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీల (RUPPs)కు షో-కాజ్ నోటీసులు ఎవరు జారీ చేస్తారు..? భారత ప్రధానమంత్రి కేంద్ర ఎన్నికల అధికారుల రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులు (CEOs) Registered Unrecognised Political Parties (RUPPs) కు శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి చిహ్నాన్ని పొందడానికి, ఒక పార్టీ పోటీ చేసే అభ్యర్థులలో కనీసం ఎంత శాతం ఉండాలి..? 2% 5% 10% 15% భారత ఎన్నికల సంఘం (ECI) ఎప్పుడు స్థాపించబడింది..? 1947 1950 1951 1952 Mock Test - 5 STARTPage 1 of 1 18 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో దివ్యాంషి చివరి నుండి 6 వ స్థానంలో ఉంటే, మొదటినుండి ఏ స్థానంలో ఉంటుంది ? 11 12 13 14 ప్రపంచకి ఎయిడ్స్ డే' ను ఈరోజున జరుపుకుంటారు ? డిసెంబర్ 1 డిసెంబర్ 2 డిసెంబర్ 10 నవంబర్ 1 దక్షిణ భారత ధాన్యగారం అన్నపూర్ణ అని ఏ రాష్ట్రానికి పేరు ? తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ గోవా బట్ట మేకల పక్షి ఏ సంరక్షణ కేంద్రంలో ఉంది ? రోళ్ళుపాడు నేలపట్టు కిన్నెరసాని పైవేవీ కావు అయోధ్య పట్టణం ఏ నది ఒడ్డున కలదు ? గంగా యమునా గోమతి సరయూ ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి ఉచితంగా స్థలాన్ని ఎవరు ఇచ్చారు ? ఉండ్రో విల్సన్ విన్ స్టన్ చర్చిల్ జాన్ డి. రాక్ పేల్లర్ ఎఫ్. డి. రుజ్వెల్ట్ భారత్ లో అత్యంత పొడవైన కాలువ ఏది ? లాల్ బహుదూర్ శాస్త్రి కాలువ ఇందిరా గాంధీ కాలువ విశ్వేశ్వరయ్య కాలువ బంకింగ్ హమ్ కాలువ కింది వానిలో సరికానిది ఏది ? హర్యానా - గుర్గావ్ కాలువ బీహార్ - కోసి కర్ణాటక - విశ్వేశ్వరయ్య రాజస్థాన్ - బారాగర్ కాలువ కింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది ? చండీగఢ్ - సుఖనా కేరళ - అష్టముడి హర్యానా - సుల్తానాపూర్ కర్ణాటక - వెంబనాడు భారత్ లో మొట్టమొదటిసారిగా జలవిద్యుత్ ఎక్కడ జరిగినది ? శివసముద్రం డార్జిలింగ్ మచ్ ఖండ్ నరోరా భారతదేశం లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ? 16 23 29 28 పండ్లలో ఉండే చక్కెర ఏది ? లాక్టోజ్ సుక్రోజ్ ప్రక్టోజ్ పైవేవీ కావు తంజాపూర్ ఏ రాజుల రాజధాని ? చోళులు రాష్ట్ర కూటులు పల్లవులు పాండ్యులు విక్టోరియా జలపాతం ఏ నదిపై కలదు ? అమెజాన్ నైలు కాంగో జాంబేజి అమెరికాలోని" సిలికాన్ వ్యాలీ " నగరం దేనికి ప్రసిద్ధి ? నౌక నిర్మాణం కంప్యూటర్ పరిశ్రమ ఆటోమొబైల్ పరిశ్రమ పై అన్ని 38, 34, 30, 26, 22..........? 14 20 16 18 RQJ : LUX : : MTL :.........? OXS MXS NXS None వాజ్ లీన్ - పెట్రోల్ : : క్రీమ్ - ? నీరు నూనె గింజలు నెయ్యి పాలు ఒక పరిభాషలో మనిషిని బాలిక అని; బాలికని మహిళా గాను, మహిళను బాలుడు గాను, బాలుని వెయిటర్ గాను; వెయిటర్ ను" రోగ్ "గాను పిలిచిన రెస్టారెంట్లో సర్వర్ గా చేసేదెవరు ? బాలిక బాలుడు రోగ్ వెయిటర్ M = 13 అయితే O = 15, రాస్తే DEAF ను ఏ విధంగా రాస్తారు ? 4616 4316 4517 4516 భారత ఎన్నికల సంఘం ప్రాథమికంగా భారత రాజ్యాంగంలో అనుబంధం చెబుతుంది...? అనుబంధం - I అనుబంధం - V అనుబంధం - X అనుబంధం - XV AI ఆధారిత మెషీన్ గన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది..? DRDO HAL ISRO BSS AI నియంత్రిత నెగెవ్ లైట్ మెషీన్ గన్ టార్గెట్‌ను ఎన్ని మీటర్ల దూరంలో ఖచ్చితంగా ఛేదించగలదు..? 100 మీటర్లు 300 మీటర్లు 600 మీటర్లు 1000 మీటర్లు స్వయం ప్రతిపత్తితో నడిచే జలాంతర్గాములకు ఉపయోగించే టెక్నాలజీ పేరు ఏమిటి..? UAVs UUVs LMGs AGVs ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎప్పుడు అవతరిస్తుందనే అంచనాతో ఉన్న ప్రకటన ఏ నివేదికలో ఉంది..? యూకే ట్రేడ్ స్ట్రాటజీ గ్లోబల్ ట్రేడ్ అవుట్‌లుక్-2025 ఇండియా-చైనా ట్రేడ్ రిపోర్టు బ్రిటన్ డెవలప్మెంట్ రిపోర్ట్ Mock Test - 6 STARTPage 1 of 1 మామిడి జల్లులు అని వీటిని పిలుస్తారు ? కేరళ ఋతుపవనాలు మూలం ఈత కొలను కర్ణాటక జలపాతం అరకు లోయలో జలపాతం ఈ క్రింది వాటిలో దేనిని మొదటిసారిగా ప్రయోగశాలలో తయారు చేస్తారు ? ఉప్పు నీరు నైట్రోజన్ యూరియా రాజ్యసభ సభ్యులు పదవీకాలం ఎంత ? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతం అత్యంత చల్లగా ఉంటుంది ? అరకు విశాఖపట్నం లంబసింగి హార్సిలీ హిల్స్ సమ్మేళనం అనగా ? ఘన పదార్థంలో ఘన పదార్థం ద్రవ పదార్థంలో ద్రవం ద్రవపదార్థంలో ఘన పదార్థం ఘన పదార్థంలో ద్రవపదార్థం 73వ రాజ్యాంగ సవరణ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది ? పంచాయతీరాజ్ గవర్నర్ ఎలక్షన్ వ్యతిరేక పరువు నష్టం పేమా సంస్కరణలు ఏ రాజ్యాంగ సవరణ ఓటు యొక్క వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది ? 61 51 71 41 పోలవరం ప్రాజెక్టు భౌగోళికంగా ఏ జిల్లాలో ఉంది ? గుంటూరు ఖమ్మం కృష్ణ పశ్చిమగోదావరి ఒక పోలీసు అధికారి అధికారంతో ఒక వ్యక్తి స్వేచ్ఛ లేకుండా చేయుటను ...........? అక్రమ నిర్బంధం అరెస్ట్ తప్పు నిర్బంధం పైవేవీ కావు లైంగిక వేధింపుల చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడినది ? 2012 2013 2017 2015 2019 లో భూగ్రహం మీద చరిత్రలో అత్యధిక వేడిమి గల నెలగా ఏది రికార్డు చేయబడినది ? మే జూన్ ఏప్రిల్ జూలై ప్రధానమంత్రి సహా కేంద్ర మండలి మంత్రుల బలం ఇంతకు మించకూడదు ? రాజ్యసభ యొక్క మొత్తం సభ్యత్వంలో 15% లోక్ సభలో మొత్తం సభ్యత్వంలో 15 % మొత్తం పార్లమెంట్ సభ్యులలో 15% లోక్ సభలో మొత్తం సభ్యత్వంలో 25% భారతదేశంలో సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఎవరు ? ప్రధానమంత్రి కమాండర్ ఇన్ చీప్ భారతదేశము యొక్క రాష్ట్రపతి రక్షణ మంత్రి ఏ విటమిన్ ను వ్యతిరేక బేరి బేరిగా పిలవబడుతుంది ? విటమిన్ ఎ విటమిన్ బి విటమిన్ కె విటమిన్ సి ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ? కాలిఫోర్నియా న్యూయార్క్ వాషింగ్టన్ డి. సి టెక్సాస్ Z = 52 మరియు ACT = 48 అయిన,BAT ఏ విలువకు సమానం అగును ? 46 44 41 39 ఒక సాంకేత భాషలో 476 అనగా' Leaves are yellow ' అని 845 అనగా 'yellow is bad 'అని మరియు 369 అనగా 'they are singing ' అని అర్థం. అయితే అదే భాషలో leaves ను సూచించు అంకె ఏది ? 4 6 7 5 సుశాంత్ తూర్పు దిశలో నిలబడి ఉండిన అతని ఎడమ వైపునకు వ్యతిరేక దిశ ఏది ? దక్షిణం ఉత్తరం తూర్పు పడమర A యొక్క చెల్లెలు B. B యొక్క అక్క C. C యొక్క తండ్రి D. B యొక్క తల్లి E అయిన D, E ల మధ్యగల సంబంధం ఏమిటి ? అన్న - చెల్లెలు భర్త - భార్య అక్క - తమ్ముడు మామ - కోడలు ఒక వ్యక్తి ఒక స్త్రీ తో వేరొక వ్యక్తిని చూపిస్తూ, అతని తల్లిని తండ్రి యొక్క ఏకైక కుమార్తె అయితే ఆ స్త్రీ వేరొక వ్యక్తికి మధ్య సంబంధం ఏమిటి ? సిస్టర్ కూతురు తల్లి భార్య ఆల్ఫాబెట్ మొత్తాన్ని వ్యతిరేక దిశలో రాసిన గుడి నుండి 6 వ అక్షరానికి ఎడమలో 4 వ అక్షరం ఏది ? J T Q G ఇటీవల భారతదేశం మరియు బ్రిటన్ మధ్య కుదిరిన ఒప్పందం..? ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శక్తి వాణిజ్య ఒప్పందం విదేశీ పెట్టుబడుల ఒప్పందం భారతదేశం 2028 నాటికి ప్రపంచంలో ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని బ్రిటన్ నివేదిక అంచనా వేసింది..? నాలుగవ స్థానం రెండవ స్థానం ఐదవ స్థానం మూడవ స్థానం ది పాస్‌పోర్ట్ సేవ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖచే స్థాపించబడింది..? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కప్పతగుడ్డ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది..? కర్ణాటక కేరళ మహారాష్ట్ర తమిళనాడు Mock Test - 7 STARTPage 1 of 1 చేపలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ? జపాన్ భారత్ అమెరికా ఫిలిప్పీన్స్ పత్తి ఏ రకమైన నేలలలో ఎక్కువగా పండుతుంది ? ఎర్ర నేలలు గోధుమ ఎరుపు నల్లరేగడి నేలలు లాటరైట్ భారతదేశంలోని దక్కన్ పీఠభూమి ఈ నెలల రకానికి చెందినవి ? చెర్నోజోమ్ నల్లరేగడి నేలలు ప్రేయరీ నెలలు ఒండ్రు మట్టి నేలలు లేటరైట్ట్ నేలలు పెట్రోలియం ని ఇలా కూడా పిలుస్తారు ? ద్రవ రూపంలో ఉన్న బంగారం నల్ల బంగారం తెల్ల బంగారం నల్ల వజ్రం కేంద్ర బంగాళదుంప పరిశోధన కేంద్రం ఉన్న చోటు ఏది ? సిమ్లా కాన్పూర్ లక్నో భూపాల్ ఏది పెరగడం కారణంగా గ్లోబల్ వార్మింగ్ స్తంభవిస్తుంది ? క్లోరో ఫ్లోరో కార్బన్లు నైట్రోజన్ హీలియం బొగ్గు పులుసు వాయువుబొగ్గు పులుసు వాయువు గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఇలా అంటారు ? సాంద్రత తేమ వర్షం ఆర్థత క్రింది వాటిలో ఏది దోమల వలన కలిగే వ్యాధి కాదు? డెంగ్యూ జ్వరం బోదకాలు మలేరియా నిద్ర పట్టకపోవడం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా GST అమల్లోకి వచ్చింది ? 100 101 103 102 ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ? బెంగళూరు హైదరాబాద్ భువనేశ్వర్ పూణే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ ఏ రాష్ట్రానికి చెందిన వాడు ? అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఒడిస్సా సిక్కిం ఆస్ట్రేలియా ఓపెన్ 2019 ( గ్రాండ్ స్లామ్,'స్త్రీల భాగంలో గెలిచిన సయోమి ఒసాకా ఏ దేశానికి సంబంధించిన వారు ? రష్యా మెక్సికో అమెరికా జపాన్ ఈ మధ్యకాలంలో నియమించబడిన రాజు కుమార్ ఏ విభాగానికి సంబంధించిన వారు ? ఆర్. బి. ఐ. డిప్యూటీ గవర్నర్ రాజ్యసభ సభ్యుడు గోవా ముఖ్యమంత్రి నీతి అయోగ్ వై చైర్మన్ మొదటి పంచవర్ష ప్రణాళికలు దీనికి ప్రాధాన్యత ఇవ్వబడినది ? పరిశ్రమ వ్యవసాయం సేవల రంగం బ్యాంకింగ్ 1969 లో ఒక్కటి ప్రధానమంత్రి ఎన్ని బ్యాంకులను జాతీయ చేయడం జరిగింది ? 14 15 16 17 1 + 2 + 3 + 4 + ..........+ 55 = ? 1236 1547 1648 1540 6 గంటలను ఒకే సమయంలో మోగించడం ప్రారంభించి 2,4,6,8,10,12 సెకండ్ల అంతరాలలో మోగిస్తారు. అయినా, 30 నిమిషాలలో గంటని ఏకకాలంలో ఎన్ని సార్లు మోగిస్తారు ? 4 10 15 16 ఒక పరీక్షలు 45% మార్పులు వస్తే ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ ఒక విద్యార్థికి 200 మార్కులు వచ్చినవి ఇంకాను 25 మార్కులు వచ్చి ఉంటే ఉత్తీర్ణత సాధించి ఉండేవాడు అయితే పరీక్షలు గరిష్ట మార్కులు ఎన్ని ? 400 500 600 700 2,5,9,...........,20 ఖాళీని పూరించండి ? 12 13 14 15 APPLE ను 12234 గాను మరియు LEAR ను 3412 గాను రాసిన APE ఎలా రాస్తారు ? 124 421 221 322 AI-ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ATMS)తో కూడిన భారతదేశంలో మొదటి ఎక్స్‌ప్రెస్ వే ఏది..? పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యమునా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే తావి నది ఏ నదికి ప్రధాన ఉపనది..? గంగా యమునా గోదావరి చీనాబ్ బనకచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర జల వివాదంలో ఏ రెండు రాష్ట్రాలు పాలుపంచుకున్నాయి..? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక తెలంగాణ మరియు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా భారతదేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ఎప్పుడు విధించబడింది..? ఆగస్టు 15, 1947 జనవరి 26, 1950 జూన్ 25, 1975 మార్చి 21, 1977 1975 ఎమర్జెన్సీని ఎవరి అధ్యక్షతన విధించారు..? డా. రాజేంద్ర ప్రసాద్ లాల్ బహదూర్ శాస్త్రి మోరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ Mock Test - 8 STARTPage 1 of 1 జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఎవరు ? రేఖ శర్మ D.P. సింగ్ H.L. దత్తు అరవింద్ సక్సెనా ఉమ్మడి పార్లమెంటరీ సెషన్ లో ఎవరు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు ? ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లోక్ సభ స్పీకర్ ప్రధానమంత్రి భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వతశ్రేణి ఏది ? నల్ల పర్వతాలు ఆరావలి పర్వతాలు హిమాలయాలు పైవేవీ కావు భారత రాజ్యాంగంలో అధిక భాగం ఎక్కడ నుండి దత్తత తీసుకొనబడినది ? జర్మన్ రాజ్యంగం ఇంగ్లాండ్ రాజ్యాంగం భారత గవర్నమెంటు యాక్ట్ 1919 భారత గవర్నమెంటు యాక్ట్ 1935 శాసనసభ స్పీకర్ తన రాజీనామా ను ఎవరికి సమర్పిస్తారు ? గవర్నర్ డిప్యూటీ స్పీకర్ ముఖ్యమంత్రి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎమర్జెన్సీ ప్రకటించేందుకు ఉపయోగించిన రాజ్యాంగ నిబంధన ఏది..? ఆర్టికల్ 352 ఆర్టికల్ 356 ఆర్టికల్ 360 ఆర్టికల్ 370 1975లో ఎమర్జెన్సీ సమయంలో భారత రాష్ట్రపతి ఎవరు..? వివీ గిరి జాకీర్ హుస్సేన్ డా. ఎపి.జె. అబ్దుల్ కలాం ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ 2025లో "ప్రజాస్వామ్య యాత్ర"ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు..? రాజ్‌నాథ్ సింగ్ అమిత్ షా నరేంద్ర మోదీ ఎవరూ కాదు 2025లో కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఏమి పేరు పెట్టింది..? రాజ్యాంగ దినోత్సవం స్వాతంత్య్ర సంభరాలు సంవిధాన్ హత్యా దివస్ ప్రజా చైతన్య దినం 1977లో ఎమర్జెన్సీ అనంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వం ఏ పార్టీకి చెందినది..? కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ సమాజ్‌వాది పార్టీ జనతా పార్టీ గోల్డెన్ స్పైక్ 2025 పోటీ ఎక్కడ జరిగింది..? ఓస్ట్రావా (చెక్ రిపబ్లిక్) దోహా పారిస్ ఢిల్లీ 2025 జూన్ 20న పారిస్‌లో జరిగిన డైమండ్ లీగ్ పోటీలో విజేతగా నిలిచిన భారతీయ అథ్లెట్ ఎవరు..? అబినవ్ బింద్రా మురళీ శ్రీశంకర్ జీవన్ రెడ్డి నీరజ్ చోప్రా యాక్సియం-4’ మిషన్ ఏ సంస్థ ద్వారా చేపట్టబడింది..? NASA ISRO SpaceX Axiom Space ‘యాక్సియం-4’ మిషన్‌లో భారతీయ వ్యోమగామి ఎవరు..? రాకేశ్ శర్మ శుభాన్షు శుక్లా విక్రమ్ సారాభాయ్ అభయ్ కుమార్ శుభాన్షు శుక్లా ఈ మిషన్‌లో ఏ పాత్రలో ఉన్నారు..? మిషన్ కమాండర్ మిషన్ స్పెషలిస్ట్ పైలట్ ఇంజనీర్ 300 లో 50%<అందులో 50% ఎంత ? 75 12 150 15 ఒక వ్యక్తి తన 5000 రూపాయల జీవితంలో 15% బట్టలకు, 20% ఆహారానికి 12 % అద్దెకు, ఇతరములకు 23% ఖర్చు చేసిన, అయినా మిగిలిన జీతం ఎంత ? 1200 రూ 1600 రూ 1550 రూ 1500 రూ రెండు సంఖ్యల లబ్దం 4212 మరియు గ. సా. బా.9 అయితే, అందుకు సాధ్యమయ్యే సంఖ్యల జతను కనుగొనండి ? 36, 117 27, 156 54, 78 పైవన్నీ a - bb - baa - - bbb - aa bbaab aabba baaba abaab 1,5,14,30,55,93 93 97 95 55 Q యొక్క కొడుకు R,U యొక్క కొడుకు S. R,P ను వివాహం చేసుకున్నాడు .U యొక్క కూతురు P అయిన R కు S ఏ మగును ? బాబాయి మామయ్య సోదరుడు బావమరిది A, B, C, D లు క్యారం బోర్డ్ ఆట ఆడుతున్నారు.A,B ఒక జట్టు D ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నాడు. A పడమర వైపు తిరిగి కూర్చుంటే, దక్షిణముకు తిరిగి ఎవరు కూర్చున్నారు ? A B C సాధ్యం కాదు ఒకవేళ + అనగా x, x అనగా -, + అనగా +,- అనగ +, అయితే 175 - 25 + 5 + 20 x 3 + 10 ? 77 160 240 2370 SK : 64 : : MG : ........... 121 164 36 225 CG : EI : : FJ : ........ LH KM MK HL Mock Test - 9 STARTPage 1 of 1 శుభాన్షు శుక్లా ఈ మిషన్‌లో ఏ పాత్రలో ఉన్నారు..? మిషన్ కమాండర్ మిషన్ స్పెషలిస్ట్ పైలట్ ఇంజనీర్ యాక్సియం-4 మిషన్‌లో ప్రయోగించిన రాకెట్ పేరు ఏమిటి..? PSLV-C58 Falcon-9 GSLV Mk III Atlas V భారతదేశానికి చెందిన తొలి అంతరిక్షయాత్రికుడు ఎవరు..? శుభాన్షు శుక్లా విక్రమ్ సారాభాయ్ అబ్దుల్ కలాం రాకేశ్ శర్మ స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ఎలాంటి రాకెట్..? ఒకదశ రాకెట్ ద్విదశ రాకెట్ క్రయోజెనిక్ రాకెట్ న్యూక్లియర్ రాకెట్ ఫాల్కన్-9 మొదటి దశలో ఎన్ని ఇంజిన్లు ఉంటాయి..? 1 5 9 12 ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా – 2024' నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది..? ఐఎంఎఫ్ ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) UNEP B మరియు C 2024లో ఏ తుఫాను దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో విపత్తులను కలిగించింది..? యాగి యాసిన్ ఫెర్డ్ బుల్బుల్ ఆసియాలో వేడి గాలుల ప్రభావం ప్రధానంగా ఏ రెండు దేశాల్లో అధికంగా నమోదైంది..? చైనా, నేపాల్ భారత్, జపాన్ ఇండోనేసియా, మాలేషియా శ్రీలంక, బంగ్లాదేశ్ బీహార్‌లో ఏ రకం అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది..? స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ (SMR) హైడ్రో పవర్ ప్లాంట్ లార్జ్ స్కేల్ అణు కేంద్రం సౌర విద్యుత్ కేంద్రం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌కు 2025 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు..? ₹5,000 కోట్లు ₹10,000 కోట్లు ₹15,000 కోట్లు ₹20,000 కోట్లు SMR ప్లాంట్ల ప్రత్యేకత ఏమిటి..? అత్యధిక న్యూక్లియర్ ఇంధనం వాడకం తక్కువ ఖర్చుతో, సురక్షితంగా ఉండడం పెద్ద మౌలిక వసతుల అవసరం చార్కోల్ ఆధారిత ఇంధనం ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటి అణు విద్యుత్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది..? ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ గుజరాత్ భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్న ప్రధాన సంస్థ ఏమిటి..? ISRO NPCIL DRDO BARC అణు విద్యుత్ ప్లాంట్ల సాంకేతికతకు సంబంధించి భారతదేశం ఏ దేశాలతో భాగస్వామ్యం కలిగి ఉంది..? జపాన్, చైనా రష్యా, ఫ్రాన్స్, యుఎస్ఏ జర్మనీ, బెల్జియం శ్రీలంక, నేపాల్ భారత్‌లో మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది..? కాకతీయ నారోరా తారాపూర్ కోవాడ Mock Test - 10 STARTPage 1 of 1 ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన ప్లాంట్ ఏ రకమైనది..? Large Scale Nuclear Plant Small Modular Reactor (SMR) Plant Solar Nuclear Hybrid Plant Fusion Reactor భారత అణు శక్తి మిషన్ అధికారికంగా ఎప్పుడు ప్రకటించబడింది..? 2023 2026 2024 2025 Sustainable Development Goals (SDG) ఇండెక్స్ 2025 లో భారత్ ర్యాంక్....? 77వ 88వ 95వ 109వ అంబుబాచి మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది..? అస్సాం పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం కౌమారదశ బాలికలకు కొత్తగా ప్రారంభించిన స్కిల్లింగ్ ఇనిషేటివ్ పేరు ఏమిటి..? SAARTHI NAVYA SHAKTI PRAGATI ఇటీవల వార్తల్లో నిలిచిన Dravidogecko coonoor ఏ జాతికి చెందింది..? గేకో (Gecko) కప్ప (Frog) చీమ (Ant) సాలె పురుగు (Spider) భారతదేశంలో తొలి ఆఫ్ గ్రిడ్ 5 MW గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది..? ఉత్తర ప్రదేశ్ గుజరాత్ మధ్య ప్రదేశ్ ఒడిషా కువైట్ ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? 1985 1990 1995 2000 "ఆపరేషన్ సుకూన్" అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? 2004 2006 2010 2012 ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ ఎప్పుడు నిర్వహించబడింది? 2010 2011 2012 2013 "ఆపరేషన్ మైత్రి" అనేది ఎప్పుడు నిర్వహించబడింది? 2010 2014 2015 2016 "ఆపరేషన్ రాహత్" ఎప్పుడు నిర్వహించబడింది? 2010 2014 2015 2016 "వందే భారత్ మిషన్" ఎప్పుడు ప్రారంభించబడింది? 2018 2020 2021 2022 అయతుల్లా అలీ ఖమేనీ తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎవరయ్యే అవకాశం ఉంది? అహ్మద్ ఖమేనీ మోజ్తబా ఖమేనీ హసన్ ఖమేనీ మొహమ్మద్ ఖమేనీ అయతుల్లా అలీ ఖమేనీకి భారతదేశంలో ఏ రాష్ట్రంతో సంబంధం ఉంది ? ఉత్తరప్రదేశ్ పంజాబ్ కశ్మీర్ రాజస్థాన్ Mock Test - 11 STARTPage 1 of 1 విద్య హక్కు అనునది ? లీగల్ హక్కు సివిల్ హక్కు ప్రాథమిక హక్కు ఏవి కావు బాల నేరస్తులను ఎక్కడికి పంపిస్తారు ? రక్షిత ఆధీనంలోకి బోస్టల్ లోకి పోలీస్ ఆధీనంలోకి ఆశ్రమకు 2013 మార్చ్ 19 వ తేదీ నాడు జాతీయ ఆహార భద్రత బిల్లును ఆమోదించినది ? లోక్ సభ రాజ్యసభ రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి ప్రామిసరీ నోటు యొక్క కాల వ్యవధి ఎంత ? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు భారతదేశ తొలి లోకసభ స్పీకర్ ఎవరు ? శివరాజ్ పటేల్ సర్దార్ హుకుం సింగ్ బి .ఆర్. అంబేద్కర్ జి.వి. మౌలాంకర్ ఏ నది విశాలమైన పరివారిక ప్రాంతమును కలిగి ఉన్నది ? గంగ గోదావరి బ్రహ్మపుత్ర సత్లెజ్ మానవునిలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత ? 48 44 46 23 MOQ, SUM, YAC, ......? FIL DHJ EGI XAD KWZ, MOX, OIV, QET......? SAQ SUR RAP SAR క్రింది వానిలో నాలుగింటిలో భిన్నమైన దానిని గుర్తించండి ? వేగం - నిదానము ప్రకాశం - చీకటి పగలు - రాత్రి లోయ - ఆగాదం బ్రహ్మపుత్ర నదిని ఎక్కింది వాటిలో ఏ పేరుతో పిలుస్తారు ? అస్సాం దు: ఖదాయని అంత పెద్ద నది చిన్న నది తూర్పు నది అస్సాంలో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతాయి ? గోమతి బ్రహ్మపుత్ర యమున గంగ జమ్ము కాశ్మీర్ - హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుగా ప్రవహిస్తున్న నది ఏది ? జీలం రవి చైనా బియాజ్ SUPER = 79, SUPREME = 97 అయితే LABOUR = ? 79 69 89 49 ఓటింగ్ వయసు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు ? 56వ రాజ్యాంగ సవరణ 50వ రాజ్యాంగ సవరణ 61వ రాజ్యాంగ సవరణ 64వ రాజ్యాంగ సవరణ సమన్యాయ పాలన ఆవిర్భవించిన దేశం ? బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేయబడినది ? 1975 1960 19611961 1965 కార్మిక సంఘాల చట్టం ఏ సంవత్సరంలో చేయబడినది ? 1926 1927 1928 1930 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామాను ఎవరికి పంపుతాడు ? ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతికి ప్రధాన మంత్రికి ఉపరాష్ట్రపతికి కట్నం ఇవ్వడం నేరమా, తీసుకోవడం నేరమా? ఇవ్వడం నేరం పుచ్చుకోవడం నేరం రెండు నేరం కాదు రెండు కూడా నేరమే పార్లమెంటు సమావేశాల మధ్య కాల వ్యవధి ? 6 నెలలు 1 నెల 3 నెలలు 1 సంవత్సరం Mock Test - 12 STARTPage 1 of 21 POPCORN ను ZYZMYBX గా రాస్తే AGMARK ఎలా రాయాలి ? KQWKBU KQBUKW QWKKBU KRAMGA Page 2 of 21 150 సంఖ్య కంటే 30% అధికంగా ఉన్న సంఖ్యను కనుగొనండి ? 185 190 195 200 Page 3 of 21 11 చొక్కాల ధర 10 చొక్కాల అమ్మకాపు ధర కు సమానం అయినా లాభ శాతం ఎంత ? 5 10 15 20 Page 4 of 21 ఒక గుంతను 15 మంది పురుషులు 60 రోజులలో తవ్వగలరు? అయితే ఆ గుంతను 25 రోజులలో తవ్వడానికి ఎంత మంది పురుషులు కావాలి ? 32 34 36 38 Page 5 of 21 TAIL = VCKN అయితే PEACE.......? RGCEG QFBDF RDZBD QECEG Page 6 of 21 LEAVE ను 225 గా,LATE ను 152గా కోడ్ చేయగా CLOCKS ను ఏ విధంగా కోడ్ చేస్తారు? 350 378 368 388 Page 7 of 21 1996 ఆగస్టు 15 గురువారం అయితే 1993 ఆగస్టు 15 ఏ వారం అవుతుంది ? గురువారం బుధవారం ఆదివారం సోమవారం Page 8 of 21 ఏ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది ? నాగాలాండ్ త్రిపుర జమ్ము కాశ్మీర్ గోవా Page 9 of 21 గృహంలోని సిలిండర్ లో ఉండే గ్యాస్ ఏది ? బ్యూటెన్ హీలియం ప్రోపేన్ హైడ్రోజన్ Page 10 of 21 నీలి విప్లవం దేనికి సంబంధించినది ? చేపలకు చెరకు పంటలకు గోధుమలకు వరి పంటకు Page 11 of 21 థార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది ? రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ Page 12 of 21 సానియా మీర్జా ఈ క్రీడలో పేరుగాంచినది ? టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ టెన్నిస్ లాంగ్ జంప్ Page 13 of 21 ముస్లింలు రోజుకి ఎన్ని సార్లు నమాజ్ చేస్తారు ? 2 5 6 3 Page 14 of 21 తొలి భాష ప్రయుక్త రాష్ట్రం ఏది...? ఆంధ్రప్రదేశ్ జమ్ము కాశ్మీర్ తమిళనాడు పశ్చిమబెంగాల్ Page 15 of 21 సంగీత్ కచేరీలలో ధ్వని అనేది...? శోషణం చేసుకుంటుంది పరావర్తనం చేస్తుంది వక్రీభవిస్తుంది కంపిస్తుంది Page 16 of 21 సూర్యకాంతి నుంచి లభ్యమయ్యే విటమిన్లు ఏవి ? A B C D Page 17 of 21 రక్తంలోని ద్రవ రూపంలో ఉన్న భాగాన్ని ఏమని పిలుస్తారు ? నీరు సీరం లింప్ ప్లాస్మా Page 18 of 21 భారతదేశంలో ఏ రాష్ట్రము కథాకళి నృత్యానికి ప్రసిద్ధి ? తమిళనాడు కేరళ మణిపూర్ అస్సాం Page 19 of 21 BRIC అనేది ఏ దేశాల సమూహాన్ని సూచిస్తుంది ? బ్రెజిల్, రష్యా, ఇండియా, కెనడా బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా బ్రిటన్, రష్యా, ఇండియా, కెనడా Page 20 of 21 Dr.M.S స్వామినాథన్ క్రింది ఏ రంగంలో సుప్రసిద్ధుడు? వైద్యం వ్యవసాయం తమిళనాడు రసాయన శాస్త్రం Page 21 of 21 నోబుల్ బహుమతిని ఏ సంవత్సరంలో మొట్టమొదటగా ఇచ్చారు ? 1901 1935 1935 1947 Mock Test - 13 STARTPage 1 of 1 Coming soon Please wait.....
లేటెస్ట్ SSC Constable (GD) & Rifleman (GD) Recruitment 2025 Overview (Posts – 25487) praveenkumark46 Dec 8, 2025
ఉద్యోగ అవకశాలు లేటెస్ట్ విద్య KVS and NVS Teaching and Non Teaching Recruitment 2025 – Apply Online for Posts praveenkumark46 Nov 19, 2025
ఉద్యోగ అవకశాలు లేటెస్ట్ RRB NTPC Under Graduate Level Recruitment 2025 (3058 Posts) CJS Management Oct 29, 2025