భారత ప్రధానులు – పదవి కాలం
- ల్ నెహ్రూ ……16 సం :286 రోజులు
- ఇందిరాగాంధీ…..15 సం: 350 రోజులు
- నరేంద్ర మోడీ ……. 11 సం: 61 రోజులు
- మన్మోహన్ సింగ్…… 10 సం: 4 రోజులు
- అటల్ బిహారీ వాజ్ పాయ్…6 సం: 8 రోజులు
- రాజీవ్ గాంధీ ……. 5 సం:32 రోజులు
- P.V నరసింహారావు…… 4 సం 330 రోజులు
- మురార్జీ దేశాయ్….. 2 సం 126 రోజులు
- లాల్ బహుదూర్ శాస్త్రి…… 1సం 216 రోజులు
- V.P సింగ్…..343 రోజులు
- I.K గుజ్రాల్…..332 రోజులు
- H.D దేవె గౌడ ……324 రోజులు
- చంద్రశేఖర్…223 రోజులు
- చరణ్ సింగ్…..170 రోజులు
- గుల్జారి లాల్ నంద …..26 రోజులు
ఎక్కువ కాలం పనిచేసిన భారత ప్రధానులు
- జవహర్ లాల్ నెహ్రూ…. 16సం.286 రోజులు
- ఇందిరాగాంధీ… 11సం.59 రోజులు
- నరేంద్ర మోడీ…. 10సం+ప్రస్తుతం
- మన్మోహన్ సింగ్… 10సం.4రోజులు
- అటల్ బిహారీ వాజ్ పాయ్….. 6సం.64 రోజులు
- రాజీవ్ గాంధీ…. 5 సం. 32 రోజులు
- P.V నరసింహారావు…. 4సం.330 రోజులు
- మురార్జీ దేశాయ్…. 2సం.126 రోజులు
- లాల్ బహుదూర్ శాస్త్రి… 1సం.216 రోజులు
- V.P సింగ్…343 రోజులు
బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి
- జవహర్ లాల్ నెహ్రూ…1955
- లాల్ బహుదూర్ శాస్త్రి…1966
- ఇందిరాగాంధీ….1971
- రాజీవ్ గాంధీ….1991
- మొరార్జీ దేశాయ్….1991
- గుల్జారి లాల్ నందా..1997
- అటల్ బిహారీ వాజ్పాయ్.2014
ప్రధాన మంత్రులను అందించిన రాష్ట్రాలు
- ఉత్తరప్రదేశ్ నుండి ఆరుగురు ప్రధాన మంత్రులు ఎన్నికయ్యారు వారి వివరణ ?
(a) జవహర్ లాల్ నెహ్రూ
(b) లాల్ బహుదూర్ శాస్త్రి
(c) ఇందిరాగాంధీ
(d) చరణ్ సింగ్
(e) V.P సింగ్
(f) చంద్రశేఖర్
- గుజరాత్ రాష్ట్రం నుండి ఇద్దరు ప్రధానమంత్రులు అయ్యారు ?
(a) మొరార్జీ దేశాయ్
(b) నరేంద్ర మోడీ














