TDP కూటమి – ప్రధాన హమీలు
- 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
- మెగా DSC పైన మొదటి సంతకం
- RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- మహిళలందరికీ నెలకు – 1500
- అన్నా క్యాంటిన్లు – 5 రూపాయలకు భోజనం
- వృధులకు 4000, దివ్యన్గులకు 6000 పెన్షన్
- నిరుద్యోగ భ్రుతి నెలకు 3000
- వాలంటీర్లుకు 10,000 జీతం
- ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
- తల్లికి వందనం – ప్రతి బిడ్డకు 15,000
——————————————————
TDP Government major guarantees – 2024
- 20 lakh government jobs
- The first signature above the mega DSC
- Free travel for women in RTC buses
- For all women per month – 1500
- Anna canteen – meal for 5 rupees
- 4000 for wastes, 6000 for pension for the divine
- 3000 per month unemployment
- 10,000 salary for volunteers
- 3 free gas cylinders per year
- Salute to mother – 15,000 per child














